Indian Monsoon affecting different reasons. Factors of Indian monsoon are inter tropical convergence zone, jet streams, pressure belt etc., Monsoon are two types namely one south west monsoon, secondly North east monsoon.
1.
మాన్సూన్ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది?
2.
మౌసమ్ అనగా అర్థం?
3.
నైరుతి ఋతుపవనాల ప్రారంభానికి ముందు వేసవి కాలంలో కురిసే చిరు జల్లులను "మామిడి జల్లులు" అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు?
4.
కొరియాలిస్ ప్రభావం వల్ల ఉత్తరార్ధ గోళంలో ఎటువైపు వంగి పయనిస్తాయి?
5.
ఋతు పవన వ్యవస్థ ఏర్పడడానికి కింది వాటిలో కారణమైనవి?
6.
నైరుతి ఋతు పవనాలు మొదటగా ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి?
7.
భారత దేశంలో అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతం?
8.
భారత దేశంలో అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతం మాసిన్ రామ్, చిరపుంజి ప్రాంతాలు ఏ రాష్ట్రంలో గలవు?
9.
ఈశాన్య ఋతు పవనాల వల్ల అత్యధిక వర్షపాతం సంభవించే కోస్తా ప్రాంతం?
10.
శీతాకాలంలో సంభవించే వర్షపాతం ఉత్తర భారత దేశంలో గోధుమ పంటకు అనుకూలమైనవి. ఈ వర్షం కురియడానికి ప్రధాన కారణం?
This quiz has been created using the tool HTML Quiz Generator