APPSC GROUP 2 INDIAN POLITY JUDICIAL SYSTEM
Current affairs telugu medium October -2026 very useful for appsc, rrb, Bank ibps exam, upsc exams. Current affairs telugu medium uploaded every month in our website. Current affairs today telugu medium October -2026
1. ప్రాన్స్ అతున్నత పౌర పురస్కారం "షెవాలియర్ డి లార్దె నేషనల్ డి లా లెజియన్ డి ఆనర్" ఎవరికి ప్రధానం చేసింది?
జ: ప్రముఖ భారతీయ పారాశ్రామిక వేత్త సునీల్ భారతీ మిత్తల్ ✔️
2. ఎక్సర్సైజ్ ఇంద్ర నౌకాదళ విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరిగాయి?
జ: ఇండియా -రష్యా ✔️
3. BIMSTEC ప్రధాన కార్యాలయం ఎక్కడ గలదు?
జ: డాకా (బాంగ్లాదేశ్ )✔️
4. బర్దా వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో గలదు?
జ: గుజరాత్ ✔️
5. ప్రస్తుత UNO సెక్రటరీ జనరల్ ఎవరు?
జ: ఆంటోనియో గుటెరస్ ✔️
6. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత నగరాలలో మొదటి స్థానం ఉన్న నగరం?
జ: సంపిత (ఇండోనేషియా)✔️
7. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత నగరాలలో రెండవ స్థానం ఉన్న నగరం ఏది?
జ: మీరట్ (ఉత్తర ప్రదేశ్, ఇండియా )✔️
8. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సూచి 2026 ప్రకారం 122 దేశాలలో ఇండియా ర్యాంక్ ఎంత?
జ: 100✔️
9. చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
జ: ఓటాలజీ✔️
10. పక్షుల గూర్చి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
జ: ఆర్నిథాలజీ ✔️
11. తబలాపై 12 తాళాలు వాయించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన బాలిక పేరు?
జ: స్వరశ్రీ హెగ్డే (కర్ణాటక వయస్సు:2 సంవత్సరాల 10 నెలలు )✔️
12. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమైన తుఫాన్ గా మారింది. దీనికి ఏమని పేరు పెట్టారు?
జ: అర్నబ్ ✔️
13. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ₹2500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ రంగ సంస్థ (నవరత్న) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) డిఫెన్స్ ప్రాజెక్ట్ ను ఏ జిల్లాలో ఏర్పాటు చేయనుంది?
జ: సత్యసాయి జిల్లా ✔️
14. భువనేశ్వర్ లో (ఒడిస్సా) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ సంస్థను ప్రారంభించిన వారు ఎవరు?
జ: నరేంద్ర మోడీ ✔️
15 బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ 12వ సదస్సు ఎక్కడ జరిగింది (26-10-2026)
జ: ఢిల్లీ ✔️
16. బ్రెజిల్ దేశంలో జరిగిన ఎన్నికల్లో నాల్గవ సారి అధ్యక్షులుగా వరుసగా ఎవరు ఎన్నికయ్యారు?
జ : ఇనాసియో లులా డ సిల్వా ✔️
17. పారా ఆసియా క్రీడలు -2026 నినాదం ఏమిటి?
జ : ఇమాజిన్ వన్ హార్ట్ ✔️
18. పారా ఆసియా క్రీడలు -2026 ఎక్కడ జరిగాయి?
జ : అక్టోబర్ -2026 జపాన్ లోని నాగోయాలో జరిగాయి.✔️
19. పారా ఆసియా క్రీడలు -2026లో ఇండియా ఎన్నవ స్థానంలో నిలిచింది?
జ : 4th స్థానం (మొదటి స్థానం చైనా, రెండవ స్థానం జపాన్, 3వ స్థానం ఉజ్జెకిస్తాన్ )✔️
Comments
Post a Comment