Andhra history SATHAVAHANA DYNASTY Questions and Answers is very useful for RRB, NTPC, AP TET DSC, SSC etc., శాతవాహన రాజులలో మొదటి రాజు ఎవరు? Ans:- శ్రీముఖుడు మొదటి శాతవాహన రాజుల యొక్క రాజధాని ఏది? Ans:- పైతాన్ లేదా ప్రతిష్టాన్ శాతవాహన రాజుల అధికార భాష ఏది? Ans:- ప్రాకృతం గుణాడ్యుడు రచించిన గ్రంథం ఏది? Ans:- బృహత్కథ ఏ శాతవాహన రాజు పరిపాలనా కాలంలో సంస్కృతం రాజభాష అయింది? Ans:- కుంతల శాతకర్ణి హాలుడు రచించిన గ్రంథం ఏది? Ans:- గాథాసప్తశతి ధరణికోట రాజధానిగా పరిపాలించిన శాతవాహన రాజులలో గొప్ప చక్రవర్తి ఎవరు? Ans:- గౌతమీపుత్ర శాతకర్ణి నాసిక్ శాసనం వేయించిన వారు ఎవరు? Ans:- గౌతమీ బాలశ్రీ శకరాజైన సహపాణుని ఓడించిన శాతవాహన రాజు ఎవరు? Ans:- గౌతమి పుత్ర శాతకర్ణి ఏక బ్రాహ్మణ, అగమనిలయ, త్రీ సముద్రాధీశ్వర అను బిరుదులు గల శాతవాహన రాజు ఎవరు? Ans:- గౌతమీపుత్ర శాతకర్ణి శకరాజు రుద్రధమనుడు వేయించిన శాసనం? Ans:- జునాగడ్ శాసనం శాతవాహన చివరి రాజులలో ప్రసిద్ధి చెందిన రాజు ఎవర...