Featured Post

Current affairs today telugu

 

 Current affairs in telugu useful for all competitive exams ; 28 October 2026 Current Affairs Telugu, 28th October Daily Current Affairs, Today GK Telugu 2026, Daily Current Affairs MCQ 2026, APPSC GK Quiz Telugu, UPSC Daily Quiz, Telangana Current Affairs, Andhra Pradesh Current Affairs, Daily 10 Questions Telugu

CURRENT AFFAIRS TODAY TELUGU 

 

1. ESTIC 2026 (Emerging Science, Technology and Innovation Conclave) ఎక్కడ ప్రారంభమైంది?





ANSWER= (B) భారత మండపం న్యుడిల్లీ
Explain:- ESTIC 2026ను 27 అక్టోబర్ 2026న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు.

 

2.12వ BRICS పార్లమెంటరీ ఫోరం 2026 ఎక్కడ జరిగింది?





ANSWER= (C) న్యూడిల్లి
Explain:- 12వ BRICS పార్లమెంటరీ ఫోరం న్యూఢిల్లీలో జరిగింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు.

 

3.జాతీయ రహదారి టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికి ప్రకటించిన స్థానిక పాస్ వార్షిక రుసుము ఎంత?





ANSWER= (B) ₹1500 లేదా ₹3000
Explain:- మున్సిపల్ పరిధి బయట ₹1,500, లోపల ₹3,000 వార్షిక రుసుము.

 

4.ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొత్తగా గుర్తించిన ఎలక్ట్రిక్ రే జాతి పేరు ఏమిటి





ANSWER= (A) టెట్రోనార్స్ రామనమూర్తి
Explain:- Tetronarce ramanamurthyi అనే కొత్త ఎలక్ట్రిక్ రే జాతి ఆగ్నేయ అరేబియా సముద్రంలో గుర్తించారు.

 

5.సెప్టెంబర్ 2026 నాటికి భారతదేశ టెలిఫోన్ చందాదారుల సంఖ్య ఎంత?





ANSWER= (C)1,367.93 మిలియన్లు
Explain:- TRAI ప్రకారం సెప్టెంబర్ 2026 చివరికి టెలిఫోన్ చందాదారులు 1,367.93 మిలియన్లు.

 

6.భారత నౌకాదళానికి చెందిన 'సృష్టి' (Srishti) నౌకను ఏ షిప్‌యార్డ్‌లో ప్రారంభించారు?





ANSWER= (B)గోవా షిప్‌యార్డ్.
Explain:- సృష్టి నౌకను గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ప్రారంభించారు.

 

7.గరుడ శక్తి' సైనిక విన్యాసం భారత్ మరియు ఏ దేశం మధ్య జరుగుతుంది?





ANSWER= (A) ఇండోనేషియా.
Explain:- గరుడ శక్తి భారత్–ఇండోనేషియా సంయుక్త ప్రత్యేక దళాల సైనిక విన్యాసం.

 

8.COP-17 జీవవైవిధ్య సదస్సు 2026 ఏ దేశంలోని యెరెవాన్‌లో జరుగుతోంది?





ANSWER= (B) ఆర్మేనియా
Explain:- COP-17 జీవవైవిధ్య సదస్సు అర్మేనియా రాజధాని యెరెవాన్‌లో జరిగింది

 

9. భారతదేశంలో కొత్త ఎలక్ట్రిక్ రే జాతిని గుర్తించిన సంస్థ ఏది?





ANSWER= (C) జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ZSI)
Explain:- ZSI అంటే Zoological Survey of India. ఈ సంస్థ కొత్త జాతిని గుర్తించింది.

 

10. ESTIC పూర్తి రూపం ఏమిటి?





ANSWER= (A)Emerging Science, Technology and Innovation Conclave
Explain:- ESTIC పూర్తి రూపం Emerging Science, Technology and Innovation Conclave.

Another One Take's Quiz Part One

India Physical Geography MCQ Quiz

Comments

Popular posts from this blog

MOBILE INCOME TAX SOFTWARE 2025-26