Soils in India mcq online test is very useful for AP DSC, AP TET, APPSC, and all other exams. World geography mcq is very useful for dsc aspirants. Question 1: భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రకారం దేశంలోని నేలలను ఎన్ని రకాలుగా వర్గీకరించింది ? A) 7 B) 8 C) 6 D) 5 Explanation:భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రకారం దేశంలోని నేలలను ఎనిమిది రకాలుగా వర్గీకరించింది. అవి 1) ఒండ్రుమట్టి నేలలు 2) నల్లరేగడి నేలలు 3) ఎర్ర నేలలు 4) లాటరైట్ నేలలు 5) ఎడారి నేలలు 6)ఆమ్ల , క్షార నేలలు 7) అటవీ నేలలు 8) పీట్/జీవ సంబంధ నేలలు Question 2: నదుల నిక్షేపణ ఆధారంగా ఏర్పడిన నేలలు ఏవి ? A) ఒండ్రు మట్టి నేలలు B) నల్లరేగడి నేలలు C) ఎర్ర నేలలు D) పర్వత మృత్తికలు Explanation:నదుల ద్వారా జరిగే క్రమక్షయం, రవాణా, నిక్షేపణ ద్వారా ఏర్పడతాయి.హిమాలయ నదులు మరియు ద్వీపకల్ప నదుల ద్వారా ఈ నేలలు ఏర్పడతాయి. Question 3:నదీ లోయలకు దగ్గరగా ఏర్పడిన నవీన ఒండ్రు మైదానాన్ని ఏమని పిలుస్తారు ...